సివిల్ సప్లయ్ ఆపిసు వద్ద ధర్నా

81చూసినవారు
సివిల్ సప్లయ్ ఆపిసు వద్ద ధర్నా
ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆద్వర్యంలో జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లాలో దాళ్వాపంట ధాన్యం మాసూలై రైతులు ధాన్యం అమ్మి దాదాపు రెండు నెలలు గడుస్తుందన్నారు. ఇంతవరకు ప్రభుత్వం రైతులకు దాన్యం డబ్బలు ఇవ్వలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్