స్థానిక డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ కంపెనీ అయిన నవతా ట్రాన్సుపోర్టు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను శనివారం నిర్వహించిన ప్లేసెమెంట్ డ్రైవ్ లో 38 మంది ఎంపిక అయినట్లు కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ కొత్తపల్లి శివ రాజు తెలిపారు. నవతా ట్రాన్సుపోర్టు మంచి మార్కెట్ కల్గిన సంస్థ అని అన్నారు. కావున
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇన్తెర్వివ్ లో విజయం సాధించాలని కోరారు.