బల్లికురవ మండలం, కూకట్లపల్లి - సచివాలయం పరిధిలోని కూకట్లపల్లి గ్రామం నందు గడప- గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ & అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్, ఎంపీపీ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సచివాలయం మండల ఇంచార్జి లు, సచివాలయ కన్వినర్ లు, మాజగనన్న అభిమానులు, BKC యూత్ సభ్యులు, వాలెంటీర్స్, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.