సమాజాన్ని ప్రేమించాలాన్నదే మహమ్మద్ ప్రవక్త సందేశం

50చూసినవారు
సమాజాన్ని ప్రేమించాలాన్నదే మహమ్మద్ ప్రవక్త సందేశం
భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో జమాత్ - ఎ- ఇస్లామీ హింద్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు మాత్రమే భయపడాలని, తోటి మానవులని, సమాజాన్ని ప్రేమించాలని అదే మహమ్మద్ ప్రవక్త సందేశమని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్