డి.ఎన్.ఆర్ లో ఎస్వీఎస్ ఎం ఈ పి సొల్యూషన్స్ ప్రాంగణ ఎంపికలు

366చూసినవారు
డి.ఎన్.ఆర్ లో ఎస్వీఎస్ ఎం ఈ పి  సొల్యూషన్స్ ప్రాంగణ ఎంపికలు
సెప్టెంబర్ 1 శుక్రవారం స్థానిక డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఎస్ వి ఎస్ ఎం ఈ పి సొల్యూషన్స్ విశాఖపట్నం వారిచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. సీఈఓ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ సర్వీసెస్ను ఆర్కిటెక్చర్ మరియు కన్స్ట్రక్షన్లలో ఎంతో ప్రాముఖ్యం ఉందని అన్నారు. సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ గ్రాడ్యుయేట్స్కు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్