పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈనెల 20వ తారీకున మాజీ కేంద్ర మంత్రివర్యులు కృష్ణం రాజు పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి శ్యామలా దేవి ఆధ్వర్యంలో సోమవారం డిఎన్ఆర్ కాలేజీలో 30 మంది ఇంటర్నేషనల్ డాక్టర్లతో టెస్టులు చేయించి ఉచితంగా మందులు ఇవ్వబడును. కావున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చూడబడును. కావున ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని శనివారం ఆమె తెలిపారు.