కోడి పందేలు తిలకించిన చింతలపూడి ఎమ్మెల్యే

55చూసినవారు
లింగపాలెం మండలం గోకవరంలో బుధవారం మూడవ రోజు కోడి పందేలు జోరుగా సాగాయి. ఈ సందర్భంగా  చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పందాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే ఆయన కోడి పుంజుతో సందడి చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. సంక్రాంతి పండుగలో కోడి పందేలు  నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు.   ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో పండగ జరుపుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్