చింతలపూడి మండలం కొవ్వూరు గూడెం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ ఇన్ ఛార్జ్ కంభం విజయరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.