కామవరపుకోటలో పంద్రాగస్టు వేడుకలు

70చూసినవారు
కామవరపుకోటలో పంద్రాగస్టు వేడుకలు
కామవరపు కోటలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పంద్రాగస్టు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్