నేను పార్టీ మారడం లేదు: బాబ్జి

83చూసినవారు
పార్టీ మార్పుపై వస్తున్న దుష్ప్రచారాన్ని జంగారెడ్డిగూడెం జడ్పిటిసి శ్రీ పోల్నాటీ బాబ్జి బాబ్జి ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు నా అడుగులు జగన్ మోహన్ రెడ్డితోనే అని అన్నారు. ఒక్కోసారి గెలుపు ఓటములు సహజమని, ప్రజా తీర్పును ప్రతి ఒక్కరం గౌరవించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్