ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

66చూసినవారు
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పురుగు మందులు, ఎరువులు, దుకాణాలను శనివారం స్టేట్ విజిలెన్స్ టీమ్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు రెండు దుకాణాల్లో విజిలెన్స్ ఏడీఏ జగదీశ్వరరెడ్డి, సీఐ నాగవెంకటరాజు తనిఖీలు చేశారు. అనంతరం ఆయా దుకాణాల్లో విత్తనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు, లేని రూ.40,356 విలువైన మందులను, రూ. 12,37,249 విలువైన ఎరువులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్