జంగారెడ్డిగూడెం ఆర్డిఓ పద్దయ్య శుక్రవారం ఏలూరు జిల్లా పరిధిలోని దెందులూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో తహసిల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను క్షుణంగా పరిశీలించారు. రెవెన్యూ సేవలు ప్రజలకు సకాలంలో అందించాలని తహసిల్దార్ ను ఆర్డిఓ ఆదేశించారు. గ్రామాల్లో వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.