దెందులూరులో రోడ్డు ప్రమాదం 8 మందికి గాయాలు

65చూసినవారు
దెందులూరులో రోడ్డు ప్రమాదం 8 మందికి గాయాలు
దెందులూరు మండలం వీరభద్రపురం వద్ద సోమవారం రెండు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని ఏలూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్