దెందులూరు: మెగా డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత మెగా శిక్షణ శిబిరం

76చూసినవారు
దెందులూరు: మెగా డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత మెగా శిక్షణ శిబిరం
మెగా డీఎస్సీ 2024 కు సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమ వివరాల బ్రోచర్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు డీఎస్సీ ఆశావహులకు శిక్షణ తరగతుల అప్లికేషన్లు అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు సాధించేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నమన్నారు.

సంబంధిత పోస్ట్