జాతీయ స్థాయి గుర్తింపు బాధ్యతను పెంచింది

53చూసినవారు
జాతీయ స్థాయి గుర్తింపు బాధ్యతను పెంచింది
దెందులూరు నాగ హనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జాతీయస్థాయిలో ఉత్పత్తి రంగంలో రెండవ స్థానం సాధించడం తమ బాధ్యతను మరింత పెంచిందని నాగ హనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ నూకల బాలాజీ అన్నారు. బుధవారం దెందులూరు లో కార్యలయంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గురు శేఖర్ ను శాలువా బొక్కే జ్ఞాపికతో సత్కరించారు. రిఫండ్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తిలో 20 23 20 24 సంవత్సరానికి దేశంలో రెండవ స్థానం సాధించామన్నారు

సంబంధిత పోస్ట్