నన్ను ఓడించే దమ్ము ప్రతిపక్షాలకు లేదు: ఎమ్మెల్యే

75చూసినవారు
పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. హైదరాబాద్, వైజాగ్ నుండి పెత్తందారులు సూట్ కేసులు పట్టుకొని గ్రామాల్లోకి దిగుతున్నారని అన్నారు. వాళ్లది ఒకటే కోరిక నన్ను ఓడించాలి అనేది తెలిపారు. అలాగే నన్ను ఓడించాలనే దమ్ము, ధైర్యం ప్రతిపక్షాలకు లేదని తెలిపారు. మనకు ప్రజాభిమానం ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్