ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీలకు ఏడుగురు ఎంపిక

76చూసినవారు
ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీలకు ఏడుగురు ఎంపిక
ఇటీవల జరిగిన రీజనింగ్ జిల్లా స్థాయి ఎంపికలలో జడ్పీహెచ్ఎస్ మేదిన్ రావు పాలెం దెందులూరు మండలం నందు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 38 కేజీ విభాగంలో అండర్ 14 ఫ్రీ స్టైల్ విభాగంలో వి సాయిచంద్ అండర్. 17ఫ్రీ స్టైల్ విభాగంలో 45 కేజీ విభాగం లో శ్రీధర్. 48 కేజీ విభాగంలో గణేష్. 55 కేజీల విభాగంలో ఎంపిక అయినట్లు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్