కూటమి ముసుగులో వైసీపీ నేతలు అకృత్యాలు

83చూసినవారు
కూటమి ముసుగులో వైసీపీ నేతలు అకృత్యాలు
కూటమి ముసుగులో వైసిపి నాయకులు చేసే అకృత్యాలను ఉపేక్షించమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడు గ్రామంలో టిడిపి నాయకులపై జరిగిన దాడిని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. అనంతరం ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో గాయపడిన టిడిపి నాయకులను పరామర్శించి గాయపడిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్