ఏలూరు అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు

84చూసినవారు
ఏలూరు అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు
ఏలూరు అసెంబ్లీ బరిలో 14 మంది నిలిచారు. వారిలో ఆళ్ల నాని(YCP), అందుగుల రతన్ కాంత్(BSP), బడేటి రాధాకృష్ణయ్య(TDP), అల్లూరి సత్యనారాయణరాజు (PPOI), ములగాల జోషిలా(JBNP), బండి వెంకటేశ్వరరావు(CPI), మత్తె బాబి(RPI(A), షేక్ హుస్సేన్(RPI), స్వతంత్ర అభ్యర్థులుగా జిల్లెల్లమూడి ఉమామహేశ్వరరావు, పోలిశెట్టి తులసీరామ్, నల్లమిల్లి ప్రసన్న కుమార్, పిట్ట ధనుంజయ్ కుమార్, మచ్చ పెద్ద ముసలి నాయుడు, రాజనాల శ్రీనివాసరావు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్