విద్యార్థులకు ఏలూరు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేత

75చూసినవారు
కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సర్టిఫికెట్స్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చిన్ననాటి నుంచి విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా గత రెండు రోజులుగా ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో కుంఫు కరాటే పోటీలు రసవత్తరంగా జరిగాయని అన్నారు.

సంబంధిత పోస్ట్