ఏలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

58చూసినవారు
ఏలూరు ఈ నెల 14న జ్యూట్ మిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్ నంబర్ 39 దగ్గర జరిగిన మర్డర్ కేసులో నిందితులను ఏలూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని అమ్మాయి తండ్రిని అడగగా అమ్మాయి మైనర్ అవ్వడంతో తండ్రి నిరకరించగా కొన్ని రోజుల తరువాత ప్లాన్ చేసి అమ్మాయి తండ్రిని నాని అనే వ్యక్తి హత్య చేశాడని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్