ఏలూరు శాంతినగర్‌కు చెందిన గుడివాడ గంగా భవాని శుక్రవారం రాత్రి కొడుకును మంద లించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన టూటౌన్ సీఐ రమణ, ఎస్ఐ నాగ కళ్యాణి సిబ్బందితో ఏలూరు నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు రైల్వేస్టేషన్ లో రాజమండ్రి వైపు వెళ్లడానికి ఉన్న బాలుడును గుర్తించి ఆమె తల్లికి అప్పగించారు. దీనిపై బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.