ఏలూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

56చూసినవారు
ఏలూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల ప్రకారం 24, 25, 26 తేదీల్లో ఏలూరు జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్