ఏలూరు జిల్లాలో పని చేస్తూ అనారోగ్యం కారణంగా మరణించిన ఎస్ఐ రామ చంద్ర రావు యొక్క కుటుంబ సభ్యులకు కార్ప స్ ఫండ్ లక్ష రూపాయ చెక్ ను జిల్లా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులకు శనివారం అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.