ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు

577చూసినవారు
ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్నేహానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు అలాగే ఈ పండుగను ముస్లిం సోదర సోదరీమణులందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్