బాలికలతో అసభ్యకర ప్రవర్తన

63చూసినవారు
ఏలూరు జిల్లా కేంద్రంలోని దయానంద సరస్వతి హాస్టల్‌ వార్డెన్ భర్త శశికుమార్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థులు మంగళవారం మీడియాతో తమ బాధను వెళ్ళబుచుకున్నారు. ఫొటోగ్రఫీ నేర్పిస్తానని మాయమాటలు పలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఈ మేరకు బాధితులు ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్