నరసాపురం: ఇసుక అక్రమాలు చేపడితే కఠిన చర్యలు

69చూసినవారు
నరసాపురం: ఇసుక అక్రమాలు చేపడితే కఠిన చర్యలు
తీర గ్రామాల్లో అనధికార ఇసుక అక్రమాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని ప. గో. జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అన్నారు. బుధవారం నరసాపురం పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లాకప్ అంశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. జిల్లాలో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్