విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ ఏలూరులో నిరసన

73చూసినవారు
విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ ఏలూరులో నిరసన
విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్లో విలీనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

సంబంధిత పోస్ట్