ఏలూరు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

72చూసినవారు
ఏలూరు జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం ఒక విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రొఫైల్స్ తో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మీకు తెలిసిన అధికారులు, స్నేహితుల ఫొటోస్ తో ఫేక్ రిక్వెస్ట్లు వస్తాయని, స్నేహంగా చాట్ చేస్తూ అత్యవసరంగా అమౌంటు అడగడం, నిజమైన పోలీసు అధికారుల్లాగా నమ్మించడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్