మతోన్మాద వ్యతిరేక పోరాటమే మహాత్మునికి అసలైన నివాళి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.