కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన
జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడును మంగళవారం హేలాపురి ఓల్డ్ మెటీరియల్ వెల్ఫేర్ సభ్యులు, పలు డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పలనాయుడు మాట్లాడుతూ. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని తెలిపారు.