పేరుపాలెం పంచాయితీకి ట్రాక్టర్ అందించిన ప్రభుత్వం

56చూసినవారు
పేరుపాలెం పంచాయితీకి ట్రాక్టర్ అందించిన ప్రభుత్వం
పేరుపాలెం నార్త్ గ్రామ పంచాయితీకి ప్రభుత్వం ఉచితంగా ట్రాక్టర్ అందించడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్ పేరుపాలెం వెంకన్న అన్నారు. గురువారం గ్రామపంచాయితీ కార్యాలయం నందు ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలనలో గ్రామ పంచాయయితీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేరుపాలెం గ్రామపంచాయతీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ రూ. లక్ష రూపాయలు మంజూరు చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్