మొగల్తూరులో ఈదురుగాలులతో భారీ వర్షం

560చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల వ్యాప్తంగా శనివారం ఉదయం ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్పందించింది. వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లే రైతులు రైతు కూలీలు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయమే వర్షం కురవడంతో ఆయా పనులపై పట్టణాలకు మార్కెట్కు వెళ్లే వినియోగదారులు అవస్థలు పడ్డారు.

సంబంధిత పోస్ట్