జాబ్ మేళా సద్వినియోగంచేసుకోవాలి: ఎమ్మెల్యే

54చూసినవారు
నరసాపురం వైఎన్ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. కళాశాలలో ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ డ్రైవ్ (జాబ్ మేళా) నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నరసాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్