మొగల్తూరు మండలంలోని ముత్యాల పల్లిలో శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆవరణలో ఆదివారం కావడం భక్తులు అధికంగా దర్శించుకున్నారు. మార్గశిర మాసం కావడంతో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.