ప్రచారం చేసిన ఎన్డీఏ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి నాయకర్

581చూసినవారు
ప్రచారం చేసిన ఎన్డీఏ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి నాయకర్
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం ఎన్డీఏ బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ ఫోత్తూరి రామరాజు, మండల టిడిపి అధ్యక్షుడు నాగరాజు మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్