పగో జిల్లా ఫిషరీస్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా మైలా వసంతరావు పేరును ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రకటించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వసంతరావు పేరును ప్రకటించడంతో అభ్యర్థికి అభినందనలు తెలిపారు.