నరసాపురం: సముద్రతీరాన్ని పర్యా క కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి హామీ

59చూసినవారు
నరసాపురం: సముద్రతీరాన్ని పర్యా క కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి హామీ
నరసాపురం సముద్ర తీర ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం కలిసి కోరారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో కందుల దుర్గేష్ ఎమ్మెల్యే నాయకర్ కు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.
.

సంబంధిత పోస్ట్