పేరుపాలెం: ఘనంగా మొగధారమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

70చూసినవారు
పేరుపాలెం: ఘనంగా మొగధారమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో గురువారం ఉదయం గ్రామానికి చెందిన కోప్పినేని సోమేశ్వరరావు-తులసమ్మ కుమారుడు రాజేష్- నవీన్ దంపతులు పేరుపాలెం గ్రామ దేవత బందరు మొగధరమ్మ అమ్మవారి ఆలయ భక్తుల హుండీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామం నలుమూలల నుండి భక్తులు పాల్గొని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్