మొగల్తూరు మండలంలో వాహన తనిఖీలు

70చూసినవారు
మొగల్తూరు మండలంలో వాహన తనిఖీలు
మొగల్తూరు మండలంలోని పలు గ్రామాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ లీడర్ మోరంపూడి శాంతి మౌనిక పర్యవేక్షణలో సిబ్బంది వాహన తనిఖీలను ముమ్మరంగా చేశారు. శనివారం మొగల్తూరు పేరుపాలెం తదితర గ్రామాలలో ఓటర్లను ప్రలోభాల పెట్టకుండా వాహనాలలో ఏ విధమైన నగదు, వస్తువులు అక్రమ రవాణా జరగకుండా నివారించేందుకు వాహన  తనిఖీలను చేశారు. ఈ తనిఖీలలో ఏఎస్ఐ యు రాజేంద్ర పలువురు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్