వైసిపి కౌన్సిలర్ రాజీనామా

58చూసినవారు
వైసిపి కౌన్సిలర్ రాజీనామా
నరసాపురం మున్సిపల్ 19వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కేసరి గంగరాజు వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముదునూరు ప్రసాదరాజుకు పంపినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్