మంత్రి నారాయణకు పాలకొల్లులో ఘన స్వాగతం

80చూసినవారు
పాలకొల్లులో ఆదివారం పలు అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణకు కూటమి నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. బ్రాడీపేట మున్సిపల్ వాటర్ వర్క్స్ వద్ద ఆయనకు శాలువా కప్పి గజమాల వేసి సత్కరించారు. పెద్ద సంఖ్యలో పూలమాలలు వేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్