డయాలసిస్ బాధితుడికి రూ. 10వేల పెన్షన్ అందజేత

60చూసినవారు
డయాలసిస్ బాధితుడికి రూ. 10వేల పెన్షన్ అందజేత
డయాలసీస్ తో బాధపడుతున్న పోడూరు మండలం జిన్నూరు పాలెం గ్రామానికి చెందిన గుడాల వీర వెంకట సత్యన్నారాయణ కు, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నూతనంగా మంజూరు చేసిన రూ. 10 వేల పింఛన్ సొమ్మును, శనివారం జిన్నూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల సారద్యంలో ఇంటికి వెళ్లి అందజేశారు. జిన్నూరు గ్రామ పార్టీ అధ్యక్షులు భూపతి రాజు సత్యన్నారాయణ రాజు, సెక్రటరీ గిరిగి గోపాలకృష్ణ, పాలవలస తులసీరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్