ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా

61చూసినవారు
ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా
సీఎం జగన్ ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా ఆడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. యలమంచిలి మండలం కాజా ఈస్ట్ గ్రామంలో సోమవారం 'మన పాలకొల్లు-మన రామానాయుడు' కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ప్రజలను స్వయంగా కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు. సీఎం జగన్ పై దాడిని ప్రతిపక్షాలపై నెట్టడం సిగ్గుచేటునారు.

సంబంధిత పోస్ట్