రామానాయుడు లాంటి మంత్రిని ఎన్నడూ చూడలేదని, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి అన్నారు. శనివారం పాలకొల్లు ఏ. ఎస్. ఎన్. ఎం ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి జయంతి వేడుకల్లో ఉషారాణి పాల్గొని మాట్లాడుతూ బుడమేరు గండ్ల పూడిక పనులలో మంత్రి నిమ్మల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైందన్నారు. మంత్రి నిమ్మల నేడు ప్రజల దృష్టిలో రియల్ హీరో అయ్యారని ఉషారాణి చెప్పారు. టిడిపి నేతలు పాల్గొన్నారు.