ప. గో. జిల్లాలో 56 మంది హాజరు

70చూసినవారు
ప. గో. జిల్లాలో 56 మంది హాజరు
పశ్చిమగోదావరి జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని డీఈఓ జి. నాగమణి తెలిపారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షలకు 197 మంది విద్యార్థులకు 141 మంది గైర్హాజరయ్యారన్నారు. కేవలం 56 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్