పాలకొల్లు: దీపం 2 ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి రామానాయుడు

53చూసినవారు
పాలకొల్లు మండలం పూలపల్లి పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం, దీపం -2 ను, స్వయంగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా జాయింటు కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి, మంత్రి నిమ్మల సమక్షంలో గ్యాసు సిలిండరును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్