పాలకొల్లు: వాడపల్లి ఇసుక రీచ్ ను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల

71చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లాకలెక్టర్ ప్రశాంతి, జెసి ఎస్. చెన్నారాముడు తదితరులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు వాడపల్లి ఇసుక రీచ్ ను తనిఖీ చేశారు. స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్