పాలకొల్లు: డా. సబితా ప్రతిభా పురస్కారం విజేతలు వీరే

74చూసినవారు
పాలకొల్లు: డా. సబితా ప్రతిభా పురస్కారం విజేతలు వీరే
రూ. 20 లక్షల రూపాయలతో ఉల్లంపర్రు మాంటిస్సోరీస్ డా. సబిత ప్రతిభా పురస్కారం ఆదివారం పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగింది, రోటరీ పాస్ట్ గవర్నర్ దత్త సుబ్బారావు, పోలియో డిస్ట్రిక్ట్ చైర్ మహేష్ చంద్ జాజు స్వయంగా విజేతలకు మెమెంటోస్ అందించారు. మొత్తం 760 మంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి 35 వేలు 10 మందికి, ద్వితీయ బహుమతి 30 వేలు 20 మందికి, తృతీయ బహుమతి 25 వేలు 20 మందికి, 4వ బహుమతి 20 వేలు 40 మందికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్