పాలకొల్లు: మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

64చూసినవారు
పాలకొల్లు: మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ప్రతి స్త్రీ మహిళా చట్టాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో ఎన్. ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం పాలకొల్లు ఎంపీడీవో కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామ సుపరిపాలనకు, గ్రామ అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. అప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్